Praneetha : హాట్ అందాలతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్

-

హీరోయిన్ ప్రణీత కు ప్రస్తుతం మంచి ఇమేజ్ ఉంది. ప్రణీత సుభాష్ కన్నడ సుందరి అయినా కూడా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా ఇక్కడే గుర్తింపు వచ్చింది.

సక్సెస్ కూడా మొదటగా ఇక్కడే వచ్చింది. అయితే ప్రణీతకు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతంగా రాలేదు .ఆమె కెరీర్ లో అత్తారింటికి దారేది సినిమాయే బ్లాక్ బస్టర్ హిట్. కానీ దాని క్రెడిట్ మాత్రం ఆమెకు రాలేదు.

ఎందుకు అంటే అందులో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, సినీ కెరీర్ ఎలా ఉన్నా కూడా ప్రణీతకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.

కరోనా సమయంలో ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. హీరోయిన్లు అంతా కూడా ఇంట్లో ఖాళీగా తింటూ, పడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ ఉంటే ప్రణీత మాత్రం సాధారణ జనాల కోసం రోడ్డు మీదకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news