Puspha 2: పుష్ప 2 నుంచి రష్మిక, అల్లుఅర్జున్‌ రొమాంటిక్‌ పోస్టర్‌ !

-

Puspha 2: పుష్ప 2 నుంచి రష్మిక, అల్లు అర్జున్‌ రొమాంటిక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. దీపావళి శుభాకాంక్షలు ఫ్యాన్స్‌ చెబుతూ… పుష్ప 2 నుంచి రష్మిక, అల్లుఅర్జున్‌ రొమాంటిక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. వంట గదిలో హీరోయిన్‌ రష్మిక ఉంటే.. వెనక నుంచి గట్టిగా పట్టుకుని అల్లు అర్జున్‌ రొమాన్స్‌ చేసే పోస్టర్‌ను వదిలారు.

Pushpa Raj Srivalli wish you and your family a very Happy Diwali

ఇక రష్మిక, అల్లు అర్జున్‌ రొమాంటిక్‌ పోస్టర్‌ ను చూసి.. నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు. అంతకుముందు ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version