చీకట్లో మంటలు రేపుతున్న రాశి ఖన్నా..సెగలు పుట్టిస్తుందిగా !

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

ఇటీవల రాశి ఖన్నా నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా లో నటించింది. ప్రస్తుతం మరో సినిమా షూటింగ్ కోసం యూనిట్ తో కలిసి రష్యాలోని మాస్కోలో ఉందట ఈ బ్యూటీ.

ఇక ఇది ఇలా ఉండగా.. రాశి ఖన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ.. యాక్టివ్‌ గానే ఉంటుంది. అంతేకాకుండా.. తన హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది రాశి ఖన్నా.