రాధిక అప్టే.. హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తోందిగా..!!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాధిక ఆప్టే బోల్డ్ నేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందాల ఆరబోత విషయంలో ఏ హీరోయిన్ కూడా ఈమెకు సాటిదారని కూడా చెప్పవచ్చు. నటిగా రాణిస్తున్నప్పటికీ ఎన్నో వివాదాలు ఈ ముద్దుగుమ్మను వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధిక తను చేయాలనుకున్న పనిని చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఎంచుకొనే పాత్రలు పలు వివాదాలకు కారణమవుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులను తన అంద చందాలతో బాగానే ఆకట్టుకుంటోంది.

తాజాగా రాధిక ఆప్టే గ్రీన్ కోర్టు ధరించి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఆ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అదిరిపోయే ఫిజిక్ తో తన అందాలతో పాటు, పింక్ లిప్స్ తో రాధిక చాలా వయ్యా రంగా ఫోజులు ఇవ్వడంతో కుర్రకారుల మతిపోగొట్టేలా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్. చాలా స్టైలిష్ లుక్ లో ఇచ్చిన ఈ ఫోటోలు యువతని బాగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో కూడా రాధిక ఆప్టేకు సంబంధించి ఒక న్యూడ్ వీడియో వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియోల గురించి గత కొద్ది రోజుల క్రితం ఈమె క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని తెలియజేసింది. ఈ విషయంపై రాధిక మాట్లాడుతూ ఈ వీడియో లీక్ అయినప్పుడు నేను నాలుగు రోజులపాటు ఇంట్లో నుంచి అసలు బయటికి రాలేదు

మీడియా వల్ల కాదు నా చుట్టూ ఉన్న వారి వల్ల చివరకు తన డ్రైవర్, వాచ్మెన్ కూడా ఆ ఇమేజ్ను చూసి నన్ను గుర్తుపట్టాడని తెలియజేసింది. దీంతో ఈమె చాలా భయాందోళనకు గురైనట్లుగా తెలియజేసింది. ఈ వీడియో తర్వాత ఈ ముద్దుగుమ్మకు బోల్డ్ బ్యూటీ అనే బ్రాండ్ అని పేరు పడిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆయన మీద మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

Read more RELATED
Recommended to you

Latest news