ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి..వెంకయ్యకు అన్యాయం చేశారు – రజనీకాంత్‌

-

ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి..వెంకయ్యకు అన్యాయం చేశారని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పదవిపై నటుడు రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదని వెల్లడించారు రజనీకాంత్‌.

గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని.. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని పేర్కొన్నారు రజనీకాంత్‌. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని.. నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదన్నారు. వెంకయ్య నాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదని వివరించారు నటుడు రజనీకాంత్.

Read more RELATED
Recommended to you

Latest news