రకుల్ కు అలాంటి వీడియోస్ చూపించిన డైరెక్టర్.. కమిట్ అయ్యిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తొలిసారి అడుగుపెట్టిన రకుల్ ప్రీతిసింగ్.. ప్రార్థన ప్రతి రూపాయీ కౌంటింగ్ ఇక్కడ .. అనే డైలాగ్ తో బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది . ఇకపోతే కరోనా సమయంలో షూటింగ్ లు లేక లాక్ డౌన్ పడడంతో జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను నెట్టింట షేర్ చేసి తెగ హీట్ పుట్టించింది.

ఇక టాలీవుడ్ లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత కోలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక ఎలాగైనా సరే బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఒక బడా డైరెక్టర్ చేతిలో క్యాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు సమాచారం. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒక బడా డైరెక్టర్ వయసులో పెద్దవారైనా అతను రకుల్ ప్రీతిసింగ్ దగ్గరకు వచ్చి నువ్వు బాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలని డైరెక్ట్ గా ముఖం మీదే అడిగారట. రకుల్ ప్రీతిసింగ్ అందుకు ఒప్పుకోకపోవడంతో సినిమాలలో అవకాశాలు రావాలి అంటే నువ్వు తప్పకుండా కమిట్మెంట్ ఇవ్వాలి.. లేకపోతే నిన్ను సినీ ఇండస్ట్రీలో కూడా లేకుండా చేస్తానని బెదిరించడమే కాకుండా ఆమెకు పోర్న్ వీడియోలు చూపించి మరి కమిట్మెంట్ తీసుకున్నట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హెడ్లైన్ తో సహా వార్తలు వైరల్ అయ్యాయి.

ఇదే విషయమై ఆమెను అడిగితే లేదు అంటూ కప్పిపుచ్చింది . రకుల్ ప్రీతిసింగ్ మాత్రమే కాదు ఇలాంటి ఎంతో మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ కి గురైనా కూడా నోరు విప్పకపోవడం గమనార్హం. మరికొంతమంది ధైర్యంగా మీటూ పేరిట తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news