రకుల్ వర్సెస్ నెటిజెన్.. కొనసాగుతున్న రచ్చ.. ఈసారి హద్దు మీరిన నెటిజెన్

-

ప్రస్తుతం రకుల్ టైం ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. అసలే సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉన్న అమ్మడు సోషల్ మీడియా ట్రోల్స్ లో హాట్ న్యూస్ గా మారింది. రకుల్ డెనిమ్ షార్ట్ తో దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే సృష్టిస్తుంది. ఆ పిక్ చూసిన రకుల్ కారులో సెషన్ కంప్లీట్ చేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందని ఒకరు అంటే దానికి అంతే గట్టిగా సమాధానం చెప్పింది రకుల్.

ఇక లేటెస్ట్ గా మరొకరు అదే పిక్ పై రకుల్ మీద మరో ఘాట్ కామెంట్ చేశాడు. కారులో ఎవరితో పడు..వ్.. ప్యాంట్ మర్చిపోయావు.. యూ బి.. అంటూ బూతు కామెంట్ పెట్టాడు. ఓ సెలబ్రిటీ మీద ఈ విధంగా కామెంట్ చేయడం అసలేమాత్రం కరెక్ట్ కాదని చెప్పాలి. అయితే దీని కూడా రకుల్ తనని ధ్వేషించే వాళ్లకు నేను సమాధానం చెబుతున్నా.. ఇలాంటి కామెంట్ చేసిన వారికి ఎలా ప్రశాంతంగా రిప్లై ఇవ్వాలంటూ కామెంట్ పెట్టింది. ఏది ఏమైనా రకుల్ షార్ట్ తెచ్చి తిప్పలు అన్ని ఇన్ని కావు. మరి ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news