ఓ మ్యాగజైన్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అలాగే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే భర్త రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన ఇలా న్యూడ్ గా ఉండడానికి.. ఎంత మందిలో ఉన్నారు సిగ్గుపడను అంటూ చేసిన కామెంట్లు సర్వత్ర సంచలనంగా మారాయి. ఇలా ఒక్కసారిగా ఫ్యాషన్ లో పీక్స్ కి వెళ్ళిపోయిన ఆయన న్యూడ్ ఫోటోలు వదిలి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు.
ఇకపోతే రణవీర్ సింగ్ ఇలా స్టార్ హోదాలో ఉండి కూడా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా ఇలా నగ్నంగా ఫోటోషూట్ లు చేస్తుంటే కొంతమంది ఈయనను అభినందిస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఎంత అబ్బాయి అయితే మాత్రం ఇలా నగ్నంగా ఫోటోలు దిగాలా అంటూ ఈయనపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపడమే కాకుండా కొత్త వివాదాలకు దారితీస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ పై స్పందించారు. ఇలా న్యూడ్ ఫోటోలు విడుదల చేసిన రణవీర్ సింగ్ ను అభినందించారు. ఆడవాళ్లు విప్పి చూపించినప్పుడు.. మగాళ్ల హక్కుగా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేశాడని తన మద్దతును తెలిపారు వర్మ.
I personally applaud and I am also thrilled to see the majority applauding @RanveerOfficial ‘s new age boldness💪💪💪 ..and I hope that the same majority will applaud a woman as much if she does the same ..There has to be a GENDER EQUALITY 💐💐💐 pic.twitter.com/9kVGMrYro1
— Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022