సూపర్ హాట్ అందాలతో రెచ్చిపోయిన రష్మిక..!

-

నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటికప్పుడు టిప్ టాప్ గా తయారయ్యి లేడీ బాస్ గెటప్ లో మెస్మరైజ్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె సూపర్ స్టైలిష్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెస్మరైజింగ్ ఫోటోషూట్ షేర్ చేసి.. హాట్ అందాలతో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. రెడ్ కలర్ కోట్ అండ్ ప్యాంట్ ధరించి అందాలతో చెమటలు పట్టిస్తోంది. కళ్ళతో కసిగా రెచ్చగొడుతూ ఫోటోలకు ఫోజులిస్తున్న ఈమె తీరును చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఏడాదికాలంగా రష్మిక ఖాతాలో చెప్పుకోదగ్గ ఫిట్స్ ఏవి లేవు.. సీతారామం విజయం సాధించినా కూడా ఆ సినిమా క్రెడిట్ మొత్తం మృణాల్ కొట్టేసింది.

ఇక ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా డిజాస్టర్ కాగా .. హిందీ చిత్రాలైన గుడ్ బై , మిషన్ మజ్ను వంటి చిత్రాలు మాత్రం నిరాశపరిచాయి. ఇక తాజాగా ఈ ఏడాది విజయ్ కి జోడిగా నటించిన వారసుడు సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్టులను కూడా ప్రకటించింది రష్మిక నితిన్ కి జంటగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా.. వెంకీ కుడుముల రష్మిక కి ఫేవరెట్ డైరెక్టర్.. రష్మిక ను మొదట ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈయనే చలో సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఆమె పరిచయమైంది.

మరొకవైపు రెయిన్బో అనే టైటిల్ తో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ కావడం గమనార్హం .ఇందులో దేవ్ మోహన్ రష్మికకు జోడిగా నటిస్తున్నారు .ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. మరొకవైపు పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news