Renu Kaushal: బికినీలో రెచ్చిపోయిన రేణు కౌశల్..ఈ హీరోయిన్ అందాలు చూసి కుర్రకారు తట్టుకోగలదా?

-

బాలీవుడ్ యాక్ట్రెస్ రేణు కౌశల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ భామ తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట అగ్గి రాజేశాయి.

బ్లాక్ బికినీలో దిగిన ఫొటోలు, వీడియోలను రేణు కౌశల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సముద్ర అలల్లో అలా ఇసుకపై నడుస్తూ బికినీలో బటర్ ఫ్లైలా ఎగురుతున్నది. ఇక ఈ బోల్డ్ అందాలను చూసి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అయ్యారని చెప్పొచ్చు.

సూపర్ మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ సుందరి.. ప్రజెంట్ బాలీవుడ్ యాక్ట్రెస్ గా కొనసాగుతోంది. గోవాలో దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ భామ.. సంద్రపు తీరాన ఇసుకపైన నడుస్తుంటే చాలా బాగున్నదని పేర్కొంది.

ఈ భామ బికినీ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు తమకు పిచ్చెక్కిపోతున్నదని అంటున్నారు. ‘వండర్ ఫుల్, ఆసమ్, ప్రెట్టీ, వావ్, లవ్లీ పర్ఫార్మెన్స్, ఫైర్’ అని కామెంట్స్ చేస్తున్నారు. అసలే సమ్మర్ హీట్ తట్టుకోలేకపోతున్నామని, ఈ క్రమంలోనే ఈ భామ తన అందాలతో ఇంకా హీటెక్కిస్తున్నదని మరి కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.

https://www.instagram.com/p/CcfpG0_MPEW/

Read more RELATED
Recommended to you

Latest news