హాట్ హీరోయిన్ నగ్న వీడియోను షేర్ చేసిన RGV !

-

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీలో నటించి కుర్రకారును ఉర్రూతలూగించిoది హీరోయిన్ అప్సర రాణి. అలాగే డేంజరస్, రవితేజ నటించిన క్రాక్ మూవీ లో ఐటం సాంగ్ లో నూ అందాలు ఆరబోసింది ఈ హాట్ బ్యూటీ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ… ఎప్పుడూ తన హాట్ అందాలను షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం.. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోనే లెస్బియన్ అనే మూవీ చేసింది అప్సర రాణి.

అయితే.. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హీరోయిన్ అప్సర రాణి వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఆమె స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. పైగా వర్మ ఈ వీడియో పై తనదైన శైలి కామెంట్ కూడా చేశాడు. ఇంత హాట్ నెస్ ఉంటే స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ఆవిరి కాకుండా ఎలా ఉన్నాయో తెలియటం లేదు అంటూ వర్మ తనదైన కామెంట్ ను పోస్ట్ చేశాడు. మొత్తానికి వర్మ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అప్సర రాణి వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news