RRR ప్రెస్ మీట్ లైవ్

-

ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లైవ్

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబందించి ఓ ప్రెస్ మీట్ పెట్టారు చిత్రయూనిట్. రాజమౌళి, నిర్మాత డివివి దానయ్యలతో పాటుగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ లో జక్కన్న ఏం మాట్లాడుతారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ ప్రెస్ మీట్ లైవ్ వీక్షించండి..

 

Read more RELATED
Recommended to you

Latest news