రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ ఫోజ్ ఇచ్చిన రకుల్.. మంచు లక్ష్మి కామెంట్ వైరల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది రకుల్ ప్రీతిసింగ్. ఈ క్రమంలోనే తాజాగా ఈమె బాలీవుడ్లో నటించిన థ్యాంక్ గాడ్ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో రకుల్ ప్రీతిసింగ్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆమె ఎరుపు రంగు డ్రెస్ ధరించి హాట్ మిర్చిల చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇక ఈ క్రమంలోనే ఆ రెడ్ కలర్ డ్రెస్ ధరించినటువంటి ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.

ఇక ఇలా రెడ్ డ్రస్సులో హాట్ మిర్చీ లా రకుల్ కనిపిస్తోంది అంటూ నెటిజన్ లు కూడా కామెంట్లు చేస్తున్నారు.తాజాగా మంచు లక్ష్మీ కూడా ఈ ఫోటోలపై స్పందించి ఉఫ్ అని కామెంట్ కూడా పెట్టింది . ఇక ఈ క్రమంలోనే ఈ ఫోటో మరి కాస్త వైరల్ గా మారింది

.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈమె కాస్త దూరం అయినప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా తన కెరియర్ను కొనసాగిస్తుంది. వైష్ణవ తేజ్ సరసన కొండ పొలం సినిమాలో నటించిన ఇదే ఆఖరి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.

ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. నటుడు అలాగే నిర్మాత అయిన జాకీభగ్నానీ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా రావడంతో ఈ వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news