“సామజ వరగమన” అంటూ వచ్చేసిన శ్రీ విష్ణు

-

విభిన్నమైన కథలని ఎంపిక చేసుకునే హీరో శ్రీ విష్ణు, మరో కొత్త రకమైన కథాంశంతో ముందుకు వస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీ విష్ణు.

తాజాగా మరో మూవీ తో ఆడియోస్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా.. “సామజ వరగమన” అనే సినిమాను అనౌన్స్‌ చేశాడు. రామ్‌ అబ్బారాజ్‌ దర్శకత్వలో… ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మేరకు ఇవాళ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ సమ్మర్‌ లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news