బాలీవుడ్ స్టార్ హీరోపై సమంత ప్రశంస..

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రజెంట్ ఫుల్ బిజీ అయిపోయింది. పాన్ ఇండియా ఫిల్మ్స్ తో పాటు రీజినల్ ఫిల్మ్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పైన కూడా ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’తో పాటు ‘యశోద’ అనే ఉమన్ సెంట్రిక్ పిక్చర్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను కలిసింది. ద స్వీటెస్ట్ రణ్ వీర్ సింగ్ అనే క్యాప్షన్ తో ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేసింది నాగచైతన్య మాజీ భార్య. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘సమంత బాలీవుడ్ కు షిఫ్ట్ అయిందా?’ అని చర్చించుకుంటున్నారు.

టాలీవుడ్ ఫిల్మ్స్ తో పాటు బాలీవుడ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేస్తున్న సమంత రియల్లీ గ్రేట్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. యంగ్ హీరో నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత ఈ సుందరి తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసిందని అనుకుంటున్నారు నెటిజన్లు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది సమంత. ఆ పాట ‘ఊ అంటావా…మావా..ఊఊ అంటావా..మావా’ బాగా పాపులర్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news