పెళ్లయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తున్న సమంత.. నటిస్తున్న మరో ప్రయోగాత్మక సినిమా ఓ బేబీ. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావు రమేశ్, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇదివరకే రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సమంత సింగర్‌గా నటించారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రిమేక్‌గా ఓబేబీని తీస్తున్నారు.
నా పేరు సావిత్రి.. చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలా ఉన్నావు అనేవాళ్లు.. సమంత ‘ఓ బేబీ’ టీజర్
By Anil Kumar
-
Previous article