టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. ఇప్పుడు ఏం చేసినా.. ట్రెండింగ్ అవుతోంది. ఆమె పొట్టి బట్టలు వేసుకున్నా.. వేరే వ్యక్తితో కనిపించినా.. కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినా… సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే.. తాజాగా సమంత ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయినట్లు సమాచారం అందుతోంది. మంత్రి కేటీఆర్ ఫోటోను తన ఇన్ స్టా స్టేటస్ గా సమంత పెట్టుకున్నట్లు ఓ పోస్టర్ వైరల్ గా మారింది.
ఈ పోస్టర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది. దీంతో.. సమంత ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా సమంత ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అటు కేటీఆర్ కు, సమంతకు మధ్య ఏవో ఉన్నట్లు కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా.. హీరోయిన్ సమంత గత ఏడాది.. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరూ విడిగా ఉంటున్నారు.
Actress Samantha posted about minister ktr on Instagram and later she deleted…
It is a known fact that KTR has many friends in the film industry.@KTRTRS @Samanthaprabhu2 pic.twitter.com/2K4MkF0kGl
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) July 5, 2022