రాజమౌళి తెలివే తెలివి రా వామ్మో ..!

-

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ 2020 జూలై 31 న విడుదల కానుంది.

- Advertisement -

Image result for rjamouli ss

అయితే ఇటీవల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ వాణిజ్య విశ్లేషకుడు సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉన్న డైరెక్టర్ తన సినిమాని అక్టోబర్ మాసంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో సినిమా విడుదల కానున్నట్లు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో చర్చించుకుంటున్నా సందర్భంలో ఈ ట్వీట్ చేయడంతో ఖచ్చితంగా అతడు ‘RRR’ సినిమా గురించే ట్వీట్ చేయడం జరిగింది…అని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త చర్చ నడుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే రాజమౌళి తాను తీయబోతున్న RRR సినిమాని అక్టోబర్ దసరా మాసంలో దసరా సెలవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు అంతరంగికంగా తేలింది.

 

దీంతో ఈ వార్త విన్న చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు రాజమౌళి ది తెలివే తెలివి రా వామ్మో అంటూ కామెంట్ చేస్తున్నట్లు సమాచారం. జూలై మాసంలో విడుదల చేయాలని రాజమౌళి స్టార్టింగ్ లో భావించిన…ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ కావడంతో సినిమాని పది భాషల్లో విడుదల చేయాలని..దీంతో జూలై మాసంలో సినిమా పూర్తి అయినా గాని పది భాషల్లో డబ్బింగ్ పూర్తయ్యాక అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమాని అక్టోబర్ లో రాజమౌళి విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...