బికినీ ఫోటోస్ తో సెగలు రేపుతున్న హాట్ హీరోయిన్.!

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకు  లైంగిక వేదింపులు కామన్ అయిపోయింది. ఇక సినిమా పరిశ్రమ లో అయితే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చినా కూడా ఇవి ఆగే అవకాశం కనిపించడం లేదు.

తా జాగా బాలీవుడ్ లో షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు చేస్తున్న హాట్ అందం షామా సికిందర్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది మనము ఒప్పుకుంటే వెంటనే జరిగి పోయింది అని మీకు ఇష్టం లేకపోతే ఇబ్బంది పడకుండా తెలివిగా సమాధానం ఇచ్చి వచ్చేయోచ్చు. అదే సమయంలో మీకు అవకాశం కావాలి అనుకుంటే అది మీ ఇష్టం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం సికిందర్ రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ఉంది. ఇదికాక  కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా  నటిస్తూ ఉంది.సినిమాలతో బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య. ఘాటైన అంద చందాలతో కేక పెట్టిస్తోంది. తాజాగా బికినీ ఫోటోస్ తో మంటలు పుట్టిస్తోంది.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?