టాలీవుడ్ లో హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ శోభిత ధూళిపాల. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా తన ఎంచుకునే పాత్ర ఎప్పుడూ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ట్రెండ్ కు తగ్గట్టుగా దుస్తులను ధరిస్తూ హెయిర్ స్టైల్ తో అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారులకు కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
శోభిత ధూళిపాల ముందుకు వంగి మరి పరువాల విందు చేస్తూ సొగసుల జాతర చేస్తోంది. ముఖ్యంగా జాకెట్ మధ్యలో తన ఎద అందాలు కుర్రకారులకు కనువిందు చేసేలా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ కలర్ చీరలో టైట్ ఫిట్ టూ పీస్ జాకెట్లు శోభిత అందాలు ఆమె అందాన్ని మరింత పెంచేస్తున్నాయి. స్లీవ్ లెస్ లో అందాలు యువతను పిచ్చెక్కించేలా చేస్తున్నాయి జారిపోయే చీరతో అందాలను చూపిస్తూ మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
శోభిత ధూళిపాల సినిమాలలో కంటే చైతన్యతో డేటింగ్ రూమర్స్ వల్లే మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు చైతన్యతో కలిసి చట్టపట్టలేసుకొని తిరుగుతోందంటూ రూమర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక వివాహానికి కూడా కుటుంబ సభ్యులు అందరూ అంగీకారంతోనే త్వరలోనే చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడం జరిగింది.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలైతే వైరల్ గా మారుతున్నాయి. చీర కట్టులో శోభిత అజంతా శిల్పంలా ఉందంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram