బట్టలు నిలవడం లేదంటూ హాట్ గా ఎక్స్పోజ్ చేస్తున్న సోనమ్ కపూర్..!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె చేసే హడావిడి ఎంతలా ఉంటుంది అంటే.. ఇక ఈమె హాట్ ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తరచూ బోల్డ్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకునే ఈమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా అందాలను ఆరబోసి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు తల్లి అయిన తర్వాత కూడా అదే రీతిలో పరువాలను ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక బిడ్డకు తల్లి అయినా సరే అసలు తన అందంలో ఏ మాత్రం మార్పు రాలేదని చెప్పాలి.

ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అందులో కింద ఏమి వేసుకోకుండా హాట్ థైస్ అందాలతో మరొకసారి షాక్ ఇచ్చింది. అంతే కాదు పైన షర్ట్ బటన్స్ తీసేసి మరీ రెచ్చిపోయింది. ఒకవైపు ఎద , తొడ అందాలను చూపిస్తూనే కుర్రకాను ఆకట్టుకుంటుంది ఈమె. ఇలా ఇప్పుడు మరింత హాట్ గా తన అందాలను ఎక్స్పోజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తానికైతే ఈ ఫోటోలకు నేటిజెన్ల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తల్లి అయినా కూడా అసలు ఒంటి పైన బట్టలు నిలవడం లేదే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇక సోనం కపూర్ విషయానికి వస్తే.. అనిల్ కపూర్ కూతురుగా చిన్నవయసులోనే పాపులర్ అయిన ఈమె 2007లో సవారీయా అనే చిత్రం ద్వారా హీరోయిన్గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఇందులో అదిరిపోయే నటనతో ప్రేక్షకులను అలరించి భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news