షర్ట్ బటన్‌లు తీసేసి అందాలను చూపిస్తున్న స్రవంతి చొక్కారపు

తెలుగులో ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలు యాంకర్ గా సందడి చేస్తున్నారు. అయితే అందులో అందరూ టీవీ షోలో హోస్ట్ చేస్తూ హడావిడి చేయడం లేదు.

వీరిలో కొందరు మాత్రం ఈవెంట్లు, ఇంటర్వ్యూలు వంటి వాటితో హడావిడి చేస్తున్నారు. అందులో రాయలసీమ చిన్నది యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు.

 

అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సరైన ఆఫర్లు రాకపోవడంతో యాంకర్ గా మారింది. అప్పటినుంచి ఫుల్ బిజీగా కడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూ, స్రవంతి కొన్ని ఫోటోలను వదిలింది. వాటిని మీరే చూడండి.