కరాటే కళ్యాణిపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..సమంత, రష్మికలను ఇలా అడుగుతావా !

-

మే 13 వ తేదీన యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ రెడ్డి ని టాలీవుడ్‌ సినీ నటి కరాటే కల్యాణి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళల పై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడు అంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే.. ఈ సంఘటనపై స్పందించిన శ్రీ రెడ్డి… కరాటే కళ్యాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఛాన్సులు రాని వాళ్లు.. యూట్యూబ్‌ ద్వారా.. తమ టాలెంట్‌ ను బయటకు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి చిన్న పాటి నటులపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.

పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌ లో సమంత, అల్లు అర్జున్‌ రష్మిక ప్రైవేట్‌ భాగాలపై చేతులు చేసిన సీన్లపై కరాటే కళ్యాణి ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ రెడ్డి. యూట్యూబ్‌ ద్వారా బతికే.. వారిపై కరాటే కళ్యాణి దాడి చేయడాన్ని ఖండించారు శ్రీ రెడ్డి. సిగ్గు లేకుండా.. దాడికి రావడం మహిళలకే అగౌరవమని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news