ఆ విషయంపై బోల్డ్ కామెంట్స్ చేస్తున్న శ్రీముఖి..తెలిస్తే షాక్..!

-

ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ కూడా యువతను ఏదో ఒక పక్కదోవ పట్టించే లాగే ఉన్నాయి.. అంటూ చాలామంది భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి సినిమాలను చాలామంది బ్యాన్ చేయాలి అని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈమధ్య కాలంలో బుల్లితెరపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు వంటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి.. నిజానికి గతంలో బిగ్ బాస్ షో మొదలైనప్పటినుండి ఇలాంటి కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని చాలామంది అభిప్రాయం. అయితే ఈ క్రమంలోనే బుల్లితెర ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి కూడా ఇదే విషయంపై సంచలన కామెంట్లు చేసింది. తాజాగా శ్రీముఖి స్టార్ మా పరివార్ షో లో ముక్కు అవినాష్ తో కలిసి హోస్టుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఎపిసోడ్ కి బ్రహ్మముడి మరియు గృహలక్ష్మి సీరియల్ టీం రాగా ఈ ఎపిసోడ్లో భాగంగా వాళ్ళు డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ రెచ్చిపోయారు.

గృహలక్ష్మి సీరియల్ లాస్య బూతులతో మరింత రెచ్చిపోయింది. ఇందులో భాగంగానే ఇంద్రనీయులు కసి బాగా నేర్పిస్తాడు .. ఐ వాంట్ కసి ఫైవ్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్లను ఓ రేంజ్ లో షో ద్వారా బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే తర్వాత కస్తూరి కొంచెం చొరవ తీసుకొని ఇంద్రనీన్ని కసిబిడ్డ కాదు పసిబిడ్డ అని అంది.. అప్పుడు శ్రీముఖి ఏ యాంగిల్ లో పసిబిడ్డ చెప్పండి అంటూ ఓ రేంజ్ లో మాట్లాడింది. దాని తర్వాత హా మీద ముక్కు అవినాష్ శృంగార రసం పలికించాలని ఆ టాస్క్ లో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీముఖి హా మీద చేస్తుంటే శృంగారం లాగే ఉంది.. కానీ వీడిది కసి ఆకలి లాగా ఉంది అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news