శ్రీముఖి సోయ‌గం.. ప్ర‌కృతిలో మంట‌లు రేపుతోందిగా!

శ్రీముఖి అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె ఏ ప్రోగ్రామ్ చేసినా సంద‌డే సంద‌డి ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు యాంకరింగ్‌కు లేని చ‌లాకీత‌న‌నాన్ని జోడించి మెప్పించింది ఈ భామ‌. ఇప్ప‌టికే ఎన్నో ప్రోగ్రామ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ప‌టాస్ షోతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి కొద్ది కాలంలోనే స్టార్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది.

అక్క‌డ కూడా త‌న ఆట‌తో కోట్లాదిమంది ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత రాహుల్‌తో గొడ‌వ‌, త‌న లీడింగ్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఆ షోలో సెకండ్ ప్లేస్‌లో నిలిచి బాగా పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఈమెకు ఆఫర్లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు ఎక్కువ‌గా సినిమా ఆడియో ఫంక్ష‌న్లు చేస్తోంది. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ట్రిప్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది ఈ పిల్ల‌. అలాగే సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌న అందచందాల‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. సెక్సీలుక్‌తో కాక‌రేపుతోంది ఈ హాట్ యాంక‌ర్‌. ఇప్పుడు కూడా పర్పుల్ టాప్‌లో హాట్ ఫొటోల‌ను షేర్ చేసింది. అవేంటో మీరూ చూడండి.