బ్లాక్ ఔట్​ఫిట్​లో తమన్నా హాట్ పోజులు.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ హీరోయిన్​ తమన్నా భాటియా గత కొద్ది రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్​ షిప్​, వెబ్​సిరీస్​లో బోల్డ్​ యాక్టింగ్​తో ఈ బ్యూటీ లైమ్ లైట్​లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో తమన్నా.. తెగ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లస్ట్ స్టోరీస్2 ప్రమోషన్స్​లో బిజీగా ఉంది.

ఇందులో భాగంగానే తరచూ హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటోంది. ఈ ఫొటోల్లో తమన్నా గ్లామర్ డోస్​ బాగా పెంచేసింది. బ్లాక్ కలర్ మోడ్రన్​ డ్రెసులో హాట్​ హాట్​గా కనిపిస్తూ అందాలు ఆరబోసింది. తన ఉప్పొంగే అందాలను ఆరబోస్తూ రకరకాలు పోజులిచ్చింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు తెగ లైక్స్ కామెంట్లు పెడుతున్నారు. తమన్నా.. బాలీవుడ్​కి వెళ్లినప్పటి నుంచి గ్లామర్ డోస్ పెంచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. బీటౌన్​కు వెళ్తే.. ఎవరైనా గ్లామర్​ను నమ్ముకోవాల్సిందే అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news