ముఖ్యమంత్రి జగన్‌తో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిశారు. జగన్ నివాసానికి వెళ్లిన ఆర్జీవీ ఆయనతో భేటీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మను ముఖ్యమంత్రి జగన్ విందుకు ఆహ్వానించారు. దాదాపు గంటన్నర పాటు ఇరువురు సమావేశం కొనసాగింది. జగన్ తో కలిసి భోజనం చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అక్కడి నుంచి బయలుదేరారు.  ఈ భేటీలో వారు తెలుగు సినీ పరిశ్రమ, కార్మికులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news