త్రివిక్రం, చిరంజీవి నిర్మాత ఎవరంటే..!

-

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఖైది నంబర్ 150 హిట్ కొట్టాక జోరు పెంచాడని చెప్పాలి. సైరా సినిమా సెట్స్ మీద ఉండగా కొరటాల శివతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రం తో మెగా మూవీ ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం పవన్ కళ్యాణ్ చేసిన మూడు సినిమాలు క్రేజీ రిజల్ట్ అందుకున్నాయి. అఫ్కోర్స్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిందనుకోండి.

కొన్నాళ్లుగా త్రివిక్రం చిరుతో సినిమా ప్లానింగ్ లో ఉన్నా కుదరలేదు. అయితే త్రివిక్రం తో చిరు సినిమా కన్ఫాం అయ్యిందట. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ఎక్స్ క్లూజివ్ న్యూస్. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా తర్వాత చిరుతో త్రివిక్రం మూవీ ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news