క్లీవేజ్ అందాలతో.. విరహం పుట్టిస్తున్న విష్ణు ప్రియ..!

-

టాలీవుడ్ బుల్లితెర యాంకర్స్ లో హాటెస్ట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ.. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. మొదట్లో సుడిగాలి సుదీర్ తో కలిసి చలాకీగా పోవే పోరా కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తూ మెప్పించిన విష్ణు ప్రియ ఆ తర్వాత బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో హద్దులు మీరింది విష్ణు ప్రియ. తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం విష్ణు ప్రియ సినిమాలలో కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది.

మధ్యకాలంలో సోషల్ మీడియానే టార్గెట్ చేస్తూ అందులో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉన్న విష్ణు ప్రియ తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్లో మంటలు పెడుతోంది . కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణు ప్రియ డాన్స్ చేస్తూ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఒక్కొక్కసారి థైస్ అందాలు చూపిస్తూ ఉబెత్తు ఎద అందాలతో మరింత విరహం పుట్టిస్తూ ఉంటుంది. ఇక తాజాగా గ్లామరస్ ఫొటోస్ తో విష్ణు ప్రియ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే జరీ జరీ పంచె కట్టి అనే మ్యూజికల్ సాంగులో మానస్ తో కలిసి అదిరిపోయే హాట్ స్టెప్పులేసిన ఈ ముద్దుగుమ్మ ఈ పాటకు యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఇక తాజాగా మరొక గ్లామర్ షో తో రెచ్చిపోయింది. ఫోటోషూట్ లో భాగంగా వైట్ అండ్ బ్లూ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులిచ్చింది. గ్లామర్ లుక్కుతో.. తన లుక్స్ తోనే యువతను ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం విష్ణు ప్రియ షేర్ చేసిన ఈ హాటెస్ట్ క్లీవేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news