ఈ వారం ఓటేటి.. థియేటర్ల లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..!!

-

ఈ మధ్యకాలంలో పలు చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్న పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు సైతం ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఓటీటి లో విడుదలయ్యే చిత్రాలకె ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక ఈవారం థియేటర్లో ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు ఉన్నాయి. అలాగే ఓటిటి కంటెంట్ మీద వస్తున్న పలు చిత్రాలు, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల లిస్టును ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.

1). థియేటర్స్:

1).మసూదా: హర్రర్ గా వస్తున్న ఈ చిత్రం నవంబర్ 18న విడుదల.

2). గాలోడు: సుడిగాలి సుదీర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ఈ చిత్రం నవంబర్ 18 విడుదల కాబోతోంది.

3). అలిపిరి అల్లంత దూరంలో-నవంబర్ 18న
4). దృశ్యం-2(హిందీ) -నవంబర్ 18న
5). మిస్టర్ మమ్మీ (హిందీ) -నవంబర్ 18న
6). బాద్ షా (రీ రిలీజ్)-నవంబర్ 19న ఈ చిత్రాలన్నీ థియేటర్లో విడుదలవబోతున్నాయి.

2)ఓటిటి:

1). గాడ్ ఫాదర్-నవంబర్ 19న నెట్ ఫ్లిక్స్
2).1899 ఇంగ్లీష్ సిరీస్-నవంబర్ 17

అహ:
సర్దార్: నవంబర్ 18న

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
1). ఐరావతం -నవంబర్ 17న విడుదల
2). సీతారామం -(హిందీ) -నవంబర్ 18

Zee -5:
1).ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్-నవంబర్ 17

అమెజాన్ ప్రైమ్ వీడియో:
1). హాస్టల్ డేస్ s-3( హిందీ) -నవంబర్ 16

సోనీ లివ్:
1). వండర్ ఉమెన్-(ఇంగ్లీష్ ఫిలిం)-నవంబర్ 18
2). అనల్ మేలే పానీ తులి (తమిళ్ మూవీ) -నవంబర్ 18న

మరి ఈవారం ఏ సినిమా థియేటర్లో ఓటీటి లో అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news