Karimnagar: విషాదం.. రామగుండం ASI దుర్మరణం

-

crimeపెద్దపల్లి జిల్లా రామగుండం (PCR) పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నఏఎస్సై అట్ట అంజయ్య(58) మృతి చెందాడు. శారదానగర్‌లో తాను నివసిస్తున్నఅపార్ట్‌మెంట్ 4వ అంతస్తుపై వ్యాయామం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. తీవ్రగాయాలైన అంజయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఏఎస్సై మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news