ఆదివారం రూపాయి బిళ్ళతో ఇలా చేశారంటే డబ్బే డబ్బు..

-

ప్రతి ఒక్కరికి డబ్బులను సంపాదించాలనే కోరిక ఉంటుంది.. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు..కొంతమంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగల్లేదని భాధపడతారు.ఆర్థిక సమస్యల వలన ఎంత కష్టపడినా చేతిలో డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది.ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పూజ లు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉన్న మనసు బాగా లేకపోయినా ఈ సమస్య నుంచి బయట పడాలన్న ఆదివారం రోజు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో పరిహారాన్ని కనుక చేసినట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి రూపాయి బిళ్ళలు అంటే ఎంతో ఇష్టం..

ఆ రూపాయి బిళ్ళలలో కొన్ని గుప్పెడు తీసుకొని వాటిని శబ్దం చేయండి వాటిల్లో నుంచి ఒక మంగళకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కార్తీకమాసంలో ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉంటాము. ఇంట్లో దీపారాధన చేసి శివ కేశవులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఉదయం, సాయంత్రం వేళలో దీపాలు పెట్టి ఆ శివకేశవులను ఇద్దరికీ కూడా మనం దీపాలు వెలిగించి మన సమస్యలు తీరిపోవాలని వేడుకొంటాము. ఇలా పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి గుడ్డ ని తీసుకోవాలి. ఎర్రటి వస్తువులు అంటే లక్ష్మి దేవి కి ఎంతో ఇష్టం. ఒక ఎర్రటి గుడ్డని తీసుకొని రాగి ప్లేట్లో ఆ ఎర్రటి క్లాత్ ని వేయాలి. తర్వాత రూపాయి బిళ్ళను పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళ మీద శ్రీ అని రాసి ఆ రూపాయి బిళ్ళని అలాగే ఎర్రటి గుడ్డలో పెట్టి ఆ గుడ్డతో సహా ముడి వేయాలి..

ముడివేసేటప్పుడు మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోని ఇవాళ నాకున్న అన్ని బాధలు పోవాలి అని సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఉన్న గదులు అలాగే వంటగది మొత్తం కూడా ఒకసారి తిరగాలి. తిరిగిన తర్వాత మీరు డబ్బు దాచుకునే ప్లేస్ లో పెట్టాలి. 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత తీసి ఆ ఎర్రిటి క్లాత్ ని ఏదన్నా పారే నీటిలో వేయాలి. ఆ రూపాయి బిళ్ళను కూడా మీరు ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన అమ్మవారి గుడిలో హుండీలో వేసేయాలి. మీరు గనక ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ ఇంటి నిండా ధనలక్ష్మి కురుస్తుంది లక్ష్మీదేవి ఇంటి మధ్యలో తీష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పరిహారాన్ని ఆదివారం అందులోను కార్తీక త్రయోదశి చాలా ముఖ్యమైన రోజు..అందుకే ఈరోజు ఒక రూపాయి తో ఇప్పుడే ఇలా చెయ్యండి మీకున్న బాధలు అన్నీ పోయి డబ్బులు వస్తాయి..

Read more RELATED
Recommended to you

Latest news