వాస్తు: ఉదయం లేచాక ఈ తప్పులని అస్సలు చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు వీటిని అనుసరించడం వలన ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది చాలా మంది తెలియక కొన్ని కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచి కలుగుతుంది ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ఉదయం లేచిన తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రోజంతా కూడా మనం అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చని నమ్ముతూ ఉంటారు.

ఎప్పుడూ కూడా ఉదయం తొందరగా లేవాలి అప్పుడు రోజుని బాగా సద్వినియోగం చేసుకోవడానికి అవుతుంది. అయితే చాలామంది ఉదయం లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇది అసలు మంచిది కాదు. అద్దంలో ముఖాన్ని చూసుకుని నిద్ర లేవడం అనేది మంచిది కాదని దీని కారణంగా సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు.

రాత్రి మనం నిద్రపోయిన తర్వాత ఒంట్లో జరిగే క్రియల వలన నెగటివ్ ఎనర్జీ ఉంటుంది ఉదయం మనం పూర్తి ఎనర్జీతో లేస్తాము. మనం మన ముఖాన్ని చూసుకోవడం మంచిది కాదు. నెగిటివ్ ఎనర్జీ తో ముఖాన్ని చూసుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కాబట్టి లేచాక ఈ తప్పులు చేయకూడదు.

లేచిన తర్వాత మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి ఇలా చేయడం వలన మంచి ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీ వంటివి కలుగుతాయి. లేచిన తర్వాత అరచేతుల్ని చూసుకుంటే మంచిది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అరచేతిలో ఉంటారట. కాబట్టి లేచిన తర్వాత ఈ తప్పులను చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news