వాస్తు: ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇలా చేస్తే.. సక్సెస్ పక్కా..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యల నుండి మనం దూరంగా ఉండొచ్చు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు ఇలా చేయడం వలన సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మన కోసం పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. ఈరోజుల్లో చాలా మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వాళ్లు కూడా మంచి పొజిషన్ కి వెళ్లాలని పై స్థాయికి చేరుకోవాలని ఆశపడుతున్నారు. అందుకోసం ఎంత గానో కష్టపడుతున్నారు.

మహిళలూ మరి మీరు కూడా ఇలానే అనుకుంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని అనుసరించండి, మీ ఇంట్లో తులసి మొక్కని పూజిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. తులసి హారతి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సాయంత్రం పూట తులసి హారతి ఇవ్వండి అలానే బెడ్ రూమ్ ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉండేటట్టు చూసుకోండి. బెడ్ రూమ్ తలుపు దక్షిణ దిశకు తెరుచుకునే విధంగా ఉంటే మహిళలకు చాలా మంచి కలుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒక కాగితం మీద కొంచెం బ్లాక్ సాల్ట్ ని మీ గదిలో నిద్రపోయే ముందు పెడితే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇబ్బందుల నుండి బయటపడొచ్చు.

మీరు బిజినెస్ లో, ఉద్యోగం లో పైకి రావాలనుకుంటే ఒక చిన్న కప్పు తీసుకుని అందులో సాల్ట్ వేసి ముఖద్వారం దగ్గర ఉంచండి ఉదయాన్నే నీళ్లు పోసి దాన్ని బయట పారేసి వచ్చేయండి ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. అనుకున్న స్థాయికి చేరుకోగలరు అరటి మొక్కకి ప్రతి లక్ష్మివారం పూట నీళ్లు పోస్తే చాలా చక్కటి ఫలితాన్ని మహిళలు పొందొచ్చు. బాగా డబ్బులు సంపాదించడానికి అనుకున్నది సాధించడానికి అవుతుంది. చూశారు కదా పండితులు చెప్తున్నారు మరి ఈ విధంగా పాటించి సమస్యలేమి లేకుండా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news