వరంగల్ : గుప్తనిధుల కోసం తవ్వకాలు.. 8 మంది అరెస్ట్

-

భూపాలపల్లి జిల్లాలోని ముత్తారం మహాదేవపూర్ మండలం యమనపల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన 8మందిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. యమనపల్లికి చెందిన అట్టం జంపయ్య కుటుంబీకులకు ఆరోగ్యం బాగోపోడంతో ఓ స్వామిని కలవగా, తన ఇంట్లో గుప్తనిధి ఉంది అని చెప్పాడు. జంపయ్య, దేవేందర్, రాజు, మురళి, శంకరయ్య తదితరులతో కలిసి తవ్వకాలు చేపట్టగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news