ఉమ్మడి కరీంనగర్ : జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా బిఎస్. లత

-

జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా బిఎస్. లత ను నియమిస్తూ సిఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ల సాధారణ బదిలీల్లో భాగంగా 8 మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జగిత్యాలలో ఖాళీగా ఉన్న స్థానంలో బి ఎస్. లతను అదనపు కలెక్టర్ గా నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news