గోదావరిఖని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఆసం కుమార్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన తడికల ప్రమోద్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ఉద్యోగం ఇస్తానని డబ్బులు తీసుకొని, తిరిగి ఉద్యోగం ఇప్పించకుండా బెదిరింపులకు గురి చేశాడని బాధితుడు పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఉద్యోగం పెట్టిస్తానని మోసం.. వ్యక్తిపై కేసు
-