యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. కలెక్టర్కు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణలు ఉన్నట్లు తేలింది. గణతంత్ర దినోత్సవం రోజున వేడుకలకు హజరైన అధికారులు పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత కలెక్టర్ హోం ఐసోలేషన్ ఉన్నారు
భువనగిరి కలెక్టర్కు కరోనా
By Naga Babu
-
Previous article
Next article