
హన్మకొండ జిల్లా కేంద్రంలోని నక్కలగుట్ట HDFC బ్యాంకులో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బ్యాంకు లోపలి నుండి భారీగా పొగలు వస్తుండడంతో మంటలు అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.