కరీంనగర్: విజిలెన్స్ కు వివరాల అందజేత

-

కల్యాణ మండపాల పన్నుల వివరాలపై విజిలెన్స్ శాఖ వివరాలు ఇవ్వాలని నగరపాలక సంస్థకు గతంలోనే లేఖ పంపించింది. నగర పరిధిలోని సుమారు 11 కల్యాణ మండపాల కొలతలు నిర్వహించి తాజా పన్ను మదింపు, గత 15 ఏళ్లుగా విధించిన పన్ను ఏ విధంగా ఉందనే విషయాన్ని వివరిస్తూ విజిలెన్సు వివరాలు అందించినట్లు సమాచారం. వీటి ఆధారంగా ఆ శాఖ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news