సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులు సెలవు

జమ్మికుంట: సంక్రాంతి పండుగ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​కు​ శుక్రవారం నుంచి మూడు రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ చైర్మన్ వాల బాలకిషనావు, ఇన్ఛార్జ్ సుజన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో తిరిగి సోమవారం మార్కెట్ నిర్వహణ జరగనున్నదని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.