వరంగల్ : మంత్రి పర్యటన

-

దేవరుప్పుల మండలంలోని రామరాజుపల్లి, చిన్నమడూర్ గ్రామాల్లో నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి రామరాజుపల్లిలో జనగామ డిపో నుంచి రామరాజుపల్లి వరకు బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. అలాగే చిన్నమడూర్ గ్రామంలో నిర్వహించనున్న ఆంజనేయస్వామి దేవాలయ, బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు, ఇతర కుల దేవతల పండుగ వేడుకల్లో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news