Warangal: ‘బండి సంజయ్‌కి ఓనమాలు రావు’: మంత్రి

-

బండి సంజయ్ కి తెలంగాణ ఓనమాలు కూడా తెలియదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. జనగామలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడారు. సీఎం కేసిఆర్ BJP వ్యతిరేక పార్టీలతో కలిసి దేశంలో ఏం చేస్తాడో అని బిజేపికి భయం మొదలైందన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్, బిజేపిలకు జిల్లా కార్యాలయాలు కూడా లేవని, కార్యకర్తలకు అండగా కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసిఆర్‌దేననిన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news