ఉమ్మడి నల్గొండ జిల్లాలో 21 ప్రమాదకరమైన ప్రాంతాలు

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రమాదకరమైన ప్రాంతాలను అధికారులు గుర్తుంచారు. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదకరమైన ప్రదేశాలను అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్ పేట వద్ద నుంచి కోదాడ మండలం కొమరబండ వరకు దాదాపు 150 కిలోమీటర్లు విస్తరించిన రహదారిపై 21 ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయన్నారు. నేటి నుంచి విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఆంధ్రాకు వెళ్లే వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news