సూర్యాపేట :యువకుడు ఆత్మహత్యాయత్నం

-

సూర్యాపేట(గట్టికల్లు): యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని గట్టికల్లులో మంగళవారం జరిగింది. జూకురి లింగయ్యకు సంబంధించిన ట్రాక్టర్ మొరపాక వెంకటేష్ నడపుతున్న సమయంలో అదేగ్రామానికి చెందిన భూతం కోమరయ్య గాయపడి మృతి చెందాడు. ఈ విషయమై ఓనర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ యువకుడిని పేరు నమోదు చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news