Nalgonda: కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా మద్దతు”

-

Gutha-Sukender-Reddy
Gutha-Sukender-Reddy

కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news