వరంగల్ నిట్‌లో ఎంబీఏ-2022 నోటిఫికేషన్

-

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ CAT/MAT స్కోర్ చేసిన వారు వరంగల్ నిట్ (NIT)లో ఎంబీఏ-2022 కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని నిట్ ప్రొఫెసర్ ఆనంద్ కిశోర్ కోలా (చైర్మన్ – అడ్మిషన్స్) పేర్కొన్నారు. ఎంబీఏ-2022 నోటిఫికేషన్ జనవరి 31 న విడుదల అవుతుందన్నారు. ఫిబ్రవరి 28 లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news