పెద్దపల్లి: ‘గమనిక.. పరీక్షలు వాయిదా..!’

-

పెద్దపల్లి: ఫిబ్రవరి 2 నుంచి జరిగే డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడినట్లు స్టడీ సెంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఖాజాజహీర్ ఆహ్మద్, కో-ఆర్డినేటర్ తన్నీరు సురేష్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news