రంగారెడ్డి : టీటా సదస్సును ప్రారంభించిన మంత్రి

గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న టీటా సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 27 ప్రారంభించారు. నూతనంగా అభివృద్ధిలోకి వచ్చిన టెక్నాలజీని వ్యవసాయ రంగంలోనూ వినూత్నంగా ఉపయోగించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. దీని కోసం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే వ్యవసాయం అత్యంత సులభతరంగా మారుతుందన్నారు.