వరంగల్ : ఉపాధ్యాయుడు కొట్టాడని బాలుడి ఫిర్యాదు

-

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఓ ఫ్రైవేట్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న అనిల్ అనే విద్యార్ధిని ఉపాధ్యాయుడు కొట్టాడని, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాలుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఎస్ఐ రమాదేవికి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా బుడతడు ధైర్యాన్ని పోలీసులు మెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news